For a better experience please change your browser to CHROME, FIREFOX, OPERA or Internet Explorer.
Profile Pic
₨29,464,000.00 (Negotiable)

Resale

Description
Price : ₨29,464,000.00 (Negotiable)
Type : Sell
Date : 11/10/2019
Condition : Project to be developed
Location : Jaggampeta - Ramavaram, Andhra Pradesh, India

తూర్పుగోదావరి జిల్లా  జగ్గంపేట లో బస్ స్టాండ్ నుండి పెద్దాపురం కాకినాడ వచ్చే రోడ్డులో అర కిలోమీటర్ లోపులో రోడ్ ఫేసింగ్ ఆనుకొని HP పెట్రోల్ బంక్ ప్రక్కన WEST ఫేసింగ్ లో బ్రహ్మాండమైన స్థలం రీ సేల్ నిమిత్తం మీకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాము. ఈ స్థలం సుమారు 42 సెంట్లలో 2032 చదరపు గజములు కలిగి ధరావతు మొత్తములో చ. గ. ఒక్కింటికి Rs. 14,500/-  చొప్పున 
Rs. 2,94,64,000/- కు  ఇవ్వడము జరుగును.
ఈ స్థలమును మీరు కమర్షియల్ గా కానీ రెసిడెన్షియల్ గా కానీ ఉపయోగించుకొనవచ్చును. ఆసక్తి కలిగి కొనదలచినవారు సంప్రదించవలసినదిగా కోరుచున్నాము.

Mention Real Estate App when calling seller to get a good deal


Location
Safety tips for deal
  • Use a safe location to meet seller.
  • Avoid direct cash and online transactions.
  • Beware of unrealistic offers.
  • Real Estate App Never call to customer Beware of fraud calls.
  • Beware of online frauds.
 
 
 
 
 
 
 
 
Similiar Ads
Top